అసలు, వడ్డీ రేటు, తేదీలు ఎంటర్ చేయండి. నెలలు, రోజులతో సహా వడ్డీ లెక్కిస్తుంది.
ఒక నెల కంటే తక్కువ రోజులను 30 రోజులకు ఒక నెలగా లెక్కిస్తాం. రికార్డులు సేవ్ చేసుకోవాలంటే ఉచిత అకౌంట్ తెరవండి.
లెక్కలు ఎలా చేస్తారో తెలుసుకోవాలంటే వడ్డీ గైడ్స్ చదవండి.